ఆగస్టులో ధ్రువ నక్షత్రం....
- January 09, 2017
చెన్నై: కొంతకాలంగా గౌతం మేనన్ 'ధ్రువ నక్షత్రం' నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత సూర్యతో తెరకెక్కించాలని భావించారు. ఆ తర్వాత పలువురు హీరోలను దాటుకుని విక్రం చేతికొచ్చింది. నిజానికి 'ఇరుముగన్' సినిమా తర్వాత విజయ్‌చందర్ దర్శకత్వంలోని ఓ సినిమా, ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో విక్రం నటిస్తారని వార్తలొచ్చాయి. అయితే 'సామి 2' కన్నా ముందుగానే 'ధ్రువ నక్షత్రం' చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు విక్రం. ఈ సినిమా కమల్ నటించిన 'వేట్టైయాడు విళయాడు' తరహాలో ఉంటుందని సమాచారం. చిత్రీకరణ పూర్తిగా విదేశాల్లోనే జరగనుంది.
ఇందులో విక్రం.. జాన్ అనే గూఢచారి పాత్రలో నటించనున్నారు. రానున్న ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా విజయ్‌చందర్ దర్శకత్వంలోని చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







