స్వాధీనం చేసుకున్న పౌల్ట్రీ ధ్వంసం
- January 10, 2017
మనామా: పెద్ద మొత్తంలో ఫ్రోజెన్ పౌల్ట్రీని గుర్తించిన అధికారులు, దాన్ని ధ్వంసం చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ మరియు అర్బన్ ప్లానింగ్ - అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ వర్గాలు, ఈ విషయాన్ని ధృవీకరించాయి. 25 టన్నుల బరువైన ఈ షిప్మెంట్ని నిశితంగా పరిశీలించిన మీదట, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు ఆహారంగా తీసుకోదగ్గది కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. ఈ షిప్మెంట్ ఇలా ఇంపోర్ట్ అయ్యింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నేరపూరిత ఆలోచనలతోనే దీన్ని తీసుకొచ్చిరని తేలితే నిందితులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీస్ అండ్ గవర్నరమెంటల్ డైరెక్టరేట్స్ చీఫ్ ప్రాసిక్యూటర్, అడ్వొకేట్ జనరల్ మమ్దౌ అల్ మావ్దా చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







