'శాతకర్ణి' సినిమాకి ఏపీలోనూ పన్ను మినహాయింపు
- January 10, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ "గౌతమీపుత్ర శాతకర్ణి" నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. శాతవాహన మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు.తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి నేపథ్యంలో సాగిన చిత్ర కావడం తో ఈ చిత్రానికి తెలంగాణ లో పన్ను మినహాయింపు ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్..దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు ప్రభుత్వం ఫై ఒత్తిడి చేసారు..దీంతో కాస్త లేటుగా స్పందించిన ప్రభుత్వం మొత్తానికి శాతకర్ణి కి పన్ను మినహాయింపును ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇవ్వడం తో ప్రొడ్యూసర్ కు బాగానే డబ్బులు వెనకేసుకున్నాడు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







