బ్రెయిన్ క్యాన్సర్ ను తగ్గించే రేడియేషన్ థెరపీలో కలిగే దుష్ప్రభావాలు..

- January 10, 2017 , by Maagulf
బ్రెయిన్ క్యాన్సర్ ను తగ్గించే రేడియేషన్ థెరపీలో కలిగే దుష్ప్రభావాలు..

క్యాన్సర్ వ్యాధిను తగ్గించుటకు వాడే మరొక చికిత్స- రేడియేషన్ థెరపీ. బ్రెయిన్ క్యాన్సర్ కారణమైనట్టి ట్యూమర్ ల స్థాయిలు అధికమై, లక్షణాలను బహిర్గతపరచినపుడు వ్యాధి తీవ్రతలను తగ్గించుటకు రేడియేషన్ థెరపీతో పాటూ శస్త్ర చికిత్సను కూడా కలిపి వాడతారు. "అమెరికన్ క్యాన్సర్ సొసైటీ" వారి ప్రకారం, భయట నుండి మెదడులో ఉండే కనతి పరిమాణం మరియు వ్యాధి తీవ్రతలను తగ్గించుటకు ఈ థెరపీని ఎంచుకుంటున్నారు మరియు చాలా మంది ఈ చికిత్స వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి చికిత్సలను అనుసరించినప్పటికి దుష్ప్రభావాలకు లోనవక తప్పదు. బ్రెయిన్ క్యాన్సర్ ను తగ్గించుటకు వాడే రేడియేషన్ థెరపీ వాడటం వలన కలిగే దుష్ప్రభావాల గురించి కింద తెలుపబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com