నలుగురు భారతీయ అమెరికన్లను ప్రెసిడెన్షియల్ అవార్డులు..
- January 10, 2017
సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యున్నత పురస్కారమైన అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నలుగురు భారతీయ అమెరికన్లను సహా 102 శాస్త్రవేత్తలను. పరిశోధకులను ఎంపిక చేశారు. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్(పీఈసీఏఎస్ఈ)కు ఎంపికైన భారతీయ అమెరికన్లలో పంకజ్ లాల్(మోంట్క్లెయిర్ స్టేట్ వర్సిటీ), కౌశిక్ చౌదురి(నార్త్ ఈస్టర్స్ వర్సిటీ), మనీశ్ అరోరా(ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎట్ మౌంట్ సినాయ్), ఆరాధనా త్రిపాఠి(వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







