ఒమన్ లో 90 శాతంకు పైగా నిర్వాసితులు ఉద్యోగాలలో సంతోషం

- January 11, 2017 , by Maagulf
ఒమన్ లో 90 శాతంకు పైగా నిర్వాసితులు ఉద్యోగాలలో సంతోషం

మస్కట్:ఒమన్ లో పని చేస్తూ మెరుగైన జీవిత సమతుల్యంను అనుభవిస్తున్న కారణంగా ఆనందంగా ఉన్నారు. నిర్వాసితులు గత ఏడాది 2015 తో సరిపోలిస్తే  64 శాతం కంటే ఈ ఏడాది జీవిత సమతుల్యం మెరుగై 67.6 శాతం చేరుకోవడంతో 90 శాతం మంది నిర్వాసితులు వారి వారి ఉద్యోగ ఉపయోగాలను సంతోషంగా అనుభవిస్తున్నట్లు  పేర్కొన్నారు. 'విదేశాల్లో లక్ష్యాలు సాధించడం' పేరుతో హెచ్ఎస్బిసి నిర్వాసితుల మనోభావాల  సర్వేలో  భాగంగా సేకరించిన విషయాలలో ఈ స్పందనలను పలువురు  వ్యక్తం చేశారు.ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 27 వేల మంది నిర్వాసితులపై జరిపేరు. వారి స్పందనలు పరిశీలించిన మరియు వారి ఆతిధ్య దేశాలలో వారి పురోగతి గూర్చి తమ అభిప్రాయాలను అంచనా వేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎస్బిసి  తొమ్మిదవ సంచికలో, నిర్వాసితుల మనోభావాల సర్వేలో ప్రజల అభిప్రాయాలు వారికి ఆతిధ్యమిచ్చిన దేశాల పట్ల ఎనిమిది విభాగాలుగా విభజించారు.అవి కొత్త నైపుణ్యాలు పొందడం, శ్రమ జీవితానికి సమతుల్యం , పని సంస్కృతి, వృత్తి సంబంధ పురోగతి, తృప్తినిచ్చే పని, ప్రయోజనాలు-ప్యాకేజెలు  మరియు ఆదాయాలు అవకాశాలు సాధించటంలు తదితర ప్రశ్నలు ఉన్నాయి  ఒమన్ యొక్క మొత్తం స్కోరు సగటు 50 శాతం నుంచి ఒమన్ ప్రజలకు నిరంతర అభివృద్ధి పని వాతావరణం సూచిస్తూ 2015 లో 51.2 శాతం కన్నా ప్రస్తుతం 2016 లో మెరుగుపడింది. మధ్య తూర్పు మరియు ఆఫ్రికా ప్రాంతంలో సౌదీ అరేబియా (95 శాతం), ఈజిప్ట్ (94 శాతం), ఒమన్ (94 శాతం), కెన్యా (93 శాతం), మరియు యుఏఇ (93 శాతం ప్రయోజన ప్యాకేజెస దారి తీసింది ) నిర్వాసితులకు అధికంగా తమ ఉపాధి ప్యాకేజెస పెంచి ఉద్యోగ ప్రయోజనాలను కల్గించే స్థాయిలో మొదటి ఐదు దేశాల్లో ఒమాన్ ఉంది.ఒమన్ లో 90 శాతంకు పైగా నిర్వాసితులు ఉద్యోగాలలో సంతోషం

మస్కట్ : ఒమన్ లో పని చేస్తూ మెరుగైన జీవిత సమతుల్యంను అనుభవిస్తున్న కారణంగా ఆనందంగా ఉన్నారు. నిర్వాసితులు గత ఏడాది 2015 తో సరిపోలిస్తే  64 శాతం కంటే ఈ ఏడాది జీవిత సమతుల్యం మెరుగై 67.6 శాతం చేరుకోవడంతో 90 శాతం మంది నిర్వాసితులు వారి వారి ఉద్యోగ ఉపయోగాలను సంతోషంగా అనుభవిస్తున్నట్లు  పేర్కొన్నారు. 'విదేశాల్లో లక్ష్యాలు సాధించడం' పేరుతో హెచ్ఎస్బిసి నిర్వాసితుల మనోభావాల  సర్వేలో  భాగంగా సేకరించిన విషయాలలో ఈ స్పందనలను పలువురు  వ్యక్తం చేశారు.ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 27 వేల మంది నిర్వాసితులపై జరిపేరు. వారి స్పందనలు పరిశీలించిన మరియు వారి ఆతిధ్య దేశాలలో వారి పురోగతి గూర్చి తమ అభిప్రాయాలను అంచనా వేయడం జరుగుతుందని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎస్బిసి  తొమ్మిదవ సంచికలో, నిర్వాసితుల మనోభావాల సర్వేలో ప్రజల అభిప్రాయాలు వారికి ఆతిధ్యమిచ్చిన దేశాల పట్ల ఎనిమిది విభాగాలుగా విభజించారు.అవి కొత్త నైపుణ్యాలు పొందడం, శ్రమ జీవితానికి సమతుల్యం , పని సంస్కృతి, వృత్తి సంబంధ పురోగతి, తృప్తినిచ్చే పని, ప్రయోజనాలు-ప్యాకేజెలు  మరియు ఆదాయాలు అవకాశాలు సాధించటంలు తదితర ప్రశ్నలు ఉన్నాయి  ఒమన్ యొక్క మొత్తం స్కోరు సగటు 50 శాతం నుంచి ఒమన్ ప్రజలకు నిరంతర అభివృద్ధి పని వాతావరణం సూచిస్తూ 2015 లో 51.2 శాతం కన్నా ప్రస్తుతం 2016 లో మెరుగుపడింది. మధ్య తూర్పు మరియు ఆఫ్రికా ప్రాంతంలో సౌదీ అరేబియా (95 శాతం), ఈజిప్ట్ (94 శాతం), ఒమన్ (94 శాతం), కెన్యా (93 శాతం), మరియు యుఏఇ (93 శాతం ప్రయోజన ప్యాకేజెస దారి తీసింది ) నిర్వాసితులకు అధికంగా తమ ఉపాధి ప్యాకేజెస పెంచి ఉద్యోగ ప్రయోజనాలను కల్గించే స్థాయిలో మొదటి ఐదు దేశాల్లో ఒమాన్ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com