కతార్ మంత్రివర్గం అనుమతి పొందిన స్పాన్సర్ షిప్ చట్టం
- September 11, 2015
కతార్ లోకి ప్రవాసీయుల ప్రవేశం, నివాసం మరియు నిష్క్రమణను గురించిన, స్పాన్సర్ షిప్ చట్టం మంత్రివర్గం అనుమతి పొందింది. ఈ కొత్త చట్టాన్ని జారీ చేయడానికి అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇంకా, ప్రవాసీయుల ఉద్యోగ మార్పు, యజమాని మరియు ప్రవాస ఉద్యోగుల భాద్యతలను గురించి కూడా సూచించింది. దీనిప్రకారం, ఆంతరంగిక శాఖ మంత్రి మదుపరులకు నివాస అనుమతులు ఇచ్చే సాధికారత కలిగిఉంటారు. దేశ ఆర్ధిక వ్వ్యవస్థలో కతార్ బయటనుండి వచ్చే మూలధనాన్ని, పెట్టుబడులను నియంత్రించేందుకు వీలౌతుంది. ఐతె, సదరు చట్టం యొక్క కొన్ని అంశాలపై సలహా సంఘ సభ్యులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల, వానిని పునః పరిశీలనకు పంపారు.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







