ఇస్లాం కు సేవ చేసినందుకు కింగ్ సల్మాన్ కు పురస్కారం
- January 11, 2017
రియాద్: సౌదీ అరేబియా రాజు, రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్, ఇస్లాం మతంకు చేసిన సేవకు గుర్తింపునకుగాను కింగ్ ఫైసల్ అంతర్జాతీయ బహుమతి 2017 విజేతగా నిలిచారు. కింగ్ ఫైసల్ అంతర్జాతీయ బహుమతిని ఐదు విభాగాలలో అందచేస్తుంది. ఇస్లాం మతం, ఇస్లామిక్ స్టడీస్, అరబిక్ భాష, సాహిత్యం, వైద్యం మరియు సైన్స్ సేవలలో అసాధారణ ప్రతిభ చూపినవారికి ఈ పురస్కారంతో గౌరవిస్తుంది. విజేతల గూర్చి తేలియాచేసేందుకు ఖోజామ సెంటర్ లోని అల్- సెలెబ్రేషన్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కింగ్ ఫైసల్ అంతర్జాతీయ బహుమతి చైర్మన్ సీఈవో ఎమిర్ సలహాదారు ప్రిన్స్ ఖాలిద్ అల్-ఫైసల్ రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ ఈ పురస్కారం వచ్చినట్లు ప్రకటించబడింది.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







