కాసేపట్లో 'శాతకర్ణి' వీక్షించనున్న కేసీఆర్..
- January 12, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఐమ్యాక్స్‌లో ఆయన చిత్రాన్ని చూడనున్నారు. ఇందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ ప్రత్యేక ప్రదర్శణకు రావాలని ఆహ్వానించగా ఆయన సమ్మతించారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







