దుబాయ్ లో తెలంగాణా 'మీట్ & గ్రీట్'
- September 12, 2015


దుబాయ్ స్వాగత్ హాటల్ లో మాజీ మంత్రివర్యులు తెలంగాణా స్టేట్ టిడిపి అధ్యక్షులు శ్రీ.యల్.రమణ మరియు ప్రముక వ్యాపార వేత్త శ్రీ.తోట రాంకుమార్,తెలంగాణా పాటల రచయిత సామజిక కార్యకర్త శ్రీ.తోట రాధకిషన్ మరియు జనగామ శ్రీనివాస్ దుబాయ్ వలస కార్మికుల బాదలు గురించి ఈ కార్యక్రమములో చర్చించారు.
శ్రీ.యల్.రమణ గారు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







