విక్రమ్ కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'
- January 15, 2017
సినిమాలోని పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనుకాడని అతికొద్ది మంది నటుల్లో విక్రమ్ ఒకరు. ఆయన సినిమాల జాబితాను చూస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమవుతుంది. విక్రమ్, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. గౌతమ్ వాసుదేవ మేనన్ దర్శకుడు. స్పై థ్రిల్లర్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హేరిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. టీజర్‌ను చూస్తే హాలీవుడ్ స్థాయిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









