కతార్ తెలంగాణా ప్రజా సమితి ఆధ్వర్యంలో ఘనంగా 'డా.కాళోజీ' జయ౦తి వేడుకలు

- September 12, 2015 , by Maagulf

కతార్ తెలంగాణా ప్రజా సమితి  ఆధ్వర్యంలో ఘనంగా డా.కాళోజీ నారాయణరావు గారి జయ౦తి వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమములో తెలంగాణా ప్రజలు పాల్గొని కేకు కట్ చేసారు.అయన రాసిన పాటలు పాడి అందరిని అలరించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అ౦దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాము.

 

-- వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com