వేపాకు రసం ఉపయోగాలు.!
- January 15, 2017
సర్వరోగ నివారిణి అనే పేరు వేపకు కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయుల జీవనంలో వేపచెట్టు ఒక భాగమైపోయింది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఉపయోగాలేంటో ఓసారి పరిశీలిద్దాం.
చర్మసంబంధ వ్యాధుల్ని తరిమికొట్టే చక్కటి ఔషధం వేప. అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్ నివారిణిగా పని చేస్తుంది. వేపాకును కాల్చితే ఆ పొగకు ఇంట్లోని ఈగలు, దోమలు పారిపోతాయి.
ముఖంపై ఉండే మొటిమల్ని వేపనూనెను ఉపయోగించి పోగొట్టవచ్చు. వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగిస్తారు. చర్మంపై ఉండే ఇరిటేషన్, చర్మం ఎర్రబడిపోవటం వంటి వాటికి వేపనూనె పట్టించి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









