'ఎయిర్‌బస్' ఎగిరే కారు డిసెంబర్‌లోగా..
- January 16, 2017
ప్రపంచ ప్రఖ్యాత విమానాలు, హెలికాప్టర్ల తయారీ సంస్థ 'ఎయిర్‌బస్' ఈ ఏడాది చివరికల్లా ఓ అద్భుతం ఆవిష్కరిస్తామంటోంది. అదే ఎగిరే కారు. ఎయిర్‌బస్ సీఈవో టామ్ ఎండర్స్ మ్యూనిచ్‌లో జరిగిన సాంకేతిక నిపుణల సదస్సులో ఫ్లయింగ్ కారు గురించి వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఓ మనిషి ప్రయాణించగల ఫ్లయింగ్ కారును డిసెంబరులోగా ప్రదర్శిస్తామని టామ్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం ఫ్లయింగ్ కారు ప్రయోగాల దశలో ఉందని, అకుంఠిత దీక్షతో కషి కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ సంస్థ అర్బన్ ఎయిర్ మొబిలిటీ పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







