దావోస్‌లో చంద్రబాబు నాలుగో రోజు పర్యటన
- January 19, 2017
పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పలు అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సమావేశమయ్యారు. ఏపీలో రహదారులు విస్తరణ, నేషనల్ హైవేల పొడగింపుపై చర్చించారు. అనంతరం.. చంద్రబాబుతో కుమియమి అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అధ్యక్షుడు యమజికి భేటీ అయ్యారు. ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్ రంగాల్లో కుమియుమి ఆసక్తి కనబరిచింది. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని తెలిపింది. ఇప్పటికే వారణాసి డెవలప్మెంట్లో కుమియుమి భాగస్వామిగా ఉంది. కన్సార్టియంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రతిపాదించగా.. స్పష్టమైన ప్రణాళికతో రావాలని చంద్రబాబు సూచించారు. మోర్గాన్‌స్టాన్లీ ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వనరుల అవకాశాలను వివరించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







