షెంజెన్ పర్యటనలో 'కేసీఆర్' బృందం
- September 13, 2015
తెలంగాణలో పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీలు కొనసాగిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి... ఈ రోజు మధ్యాహ్నం చైనా వాల్ను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







