వైమానిక దాడులు సిరియాలో...

వైమానిక దాడులు సిరియాలో...

100 మందికి పైగా ఉగ్రవాదుల హతం  
వాషింగ్టన్‌: సిరియాలో అల్‌ఖైదా శిక్షణా శిబిరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో జరిపిన ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు నేవీ కెప్టెన్‌ జెఫ్‌ డేవిస్‌ తెలిపారు.
ఈ దాడులు బీ–52 యుద్ధ విమానంతోపాటు డ్రోన్ల సహాయంతో నిర్వహించినట్లు చెప్పారు. గురువారం నిర్వహించిన ఈ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన కీలక వ్యక్తులు మృతి చెందారని ఓ రక్షణాధికారి చెప్పారు.

Back to Top