తెలంగాణ విద్యార్థులకు తీపికబురు
- January 23, 2017
తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం రూ.60 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటనతో విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బీసీ విద్యార్థులు వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







