మారిషస్‌ ప్రధాని భారత సంతతికి చెందిన ప్రవీంద్‌...

- January 23, 2017 , by Maagulf
మారిషస్‌ ప్రధాని భారత సంతతికి చెందిన ప్రవీంద్‌...

పోర్టు లూయీస్‌, జనవరి 23: మారిషస్‌ ప్రధాని భారత సంతతికి చెందిన సర్‌ అనిరుద్ధ్‌ జగన్నాథ్‌(86) ఎట్టకేలకు పదవి నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామా చేసి, తన కుమారుడు ప్రవీంద్‌(55)కు అధికార పగ్గాలు అప్పగించారు. సోమవారం అనిరుద్ధ్‌ దేశాధ్యక్షుడు అమీనా గౌరిబ్‌ ఫకీమ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com