అబుధాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యువరాజుకు మోదీ ధన్యవాదాలు
- January 25, 2017
అబుధాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుధాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధిగా భారత పర్యటనకు వచ్చిన నహ్యాన్‌కు మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి దుబాయ్‌లో కృష్ణ మందిరం, శివాలయం ఇప్పటికే ఉన్నాయి. అయితే అబుధాబిలో మాత్రం ఒక్కటి కూడా లేదు. యూఏఈలో మొత్తం 26లక్షల మంది భారతీయులున్నారు. అంటే జనాభాలో 30 శాతం. భారతీయుల సెంటిమెంట్లను గౌరవిస్తూ అబుధాబి రాజు ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









