ఢిల్లీ లో రష్యా రాయబారి అలెగ్జాండర్‌ కదకీన్‌ కన్నుమూత

- January 26, 2017 , by Maagulf
ఢిల్లీ లో రష్యా రాయబారి అలెగ్జాండర్‌ కదకీన్‌ కన్నుమూత

భారత్‌లో రష్యా రాయబారిగా పనిచేస్తున్న అలెగ్జాండర్‌ కదకీన్‌ (68) మృతిచెందారు. ఆయన హృద్రోగ సమస్యతో బాధపడుతూ మృతిచెందారు.. 2009 నుంచి ఆయన భారత్‌లో రష్యా రాయబారిగా విదులు నిర్వర్తిస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com