మినీ ఇండియాలా తలపించిన దుబాయ్

- January 26, 2017 , by Maagulf

భారత్ 68వ రిపబ్లిక్‌డే వేడుకలు 'ది ఇండియన్ హై స్కూల్',దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ కాన్సులర్ జనరల్ అనురాగ్ భూషణ్ జెండా వందనం చేసారు.ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా అబుధాబి యువరాజు షేక్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు.అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు పాల్గొన్నారు.అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com