భారత్లో బంగ్లా పర్యటన ఖరారు...
- January 27, 2017
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన ఖరారైంది. టీమ్ఇండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్ హైదరాబాద్ చేరుకుంటుంది. 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా-ఎతో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. 14న బంగ్లాదేశ్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఫిబ్రవరి 23న టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







