కొత్త మరసాలత్ టాక్సీల తుది డిజైన్ ఖరారు
- January 28, 2017
మస్కట్:కొత్త మరసాలత్ టాక్సీలు తుది డిజైన్ ఖరారు కాబడినట్లు అధికారికంగా ప్రకటించే ముందు బాధ్యత గల అధికారుల నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు మరసాలత్ ముఖ్యులు అహ్మద్ బిన్ ఆలీ అల్ బాలుషి చెప్పారు. ఈ సంవత్సరం మరసాలత్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కనీసం 500 టాక్సీల నిర్వహణను ప్రకటించింది, 2017 చివరి నాటికి అన్ని టాక్సీలలో మీటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఒమన్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ రవాణా సమాచార మంత్రి డా అహ్మద్ అల్ ఫుతైషి మద్దతుతో సెమినార్ నిర్వహించబడింది. అల్ బాలుషి టాక్సీ నమూనాలు పూర్తి కాబడ్డాయని ఆఖరి ఆమోదాలు కోసం వేచి ఉన్నట్లు ఆయన చెప్పారు.మరసాలత్ టాక్సీలు బయటి డిజైన్ పూర్తికాబడిందని , కేవలం బాధ్యత గల సంస్థల నుంచి అనుమతి కోసం వేచి ఉన్నామని మరసాలత్ ముఖ్యులు పేర్కొన్నారు. మొదటి దశ నిర్వహణను మస్కట్ గవర్నేట్ పరిధిలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం,వాణిజ్య కేంద్రాలు లో పిలిచే అంత అందుబాటులో ఉంటుందన్నారాయన.మరసాలత్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 150 వాణిజ్య కేంద్రాలలో వద్ద 200 టాక్సీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







