ఘనంగా నాగచైతన్య,సమంతల నిశ్చితార్ధం
- January 29, 2017
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, టాలీవుడ్ కథానాయిక సమంత నిశ్చితార్థం హైదరాబాద్ ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక జరిగింది. 'మా అమ్మ నాకూతురైంది' అంటూ నిశ్చితార్థ వేడక ఫోటోలను నాగార్జున ట్విటర్లో పోస్టు చేశారు. నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. 'ఏ మాయ చేసావే' సినిమాతో వెండితెరను పంచుకున్న నాగచైతన్య, సమంత ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







