బాలయ్యకు సన్మానం చేయనున్న టి.సుబ్బరామిరెడ్డి
- January 30, 2017
సినీయర్ నిర్మాత, రాజకీయవేత్త , కళాబందు టి.సుబ్బరామిరెడ్డి మరో ఘన సన్మానం ఏర్పాటు చేయబోతున్నారు. సినీ పరిశ్రమలో భారీ పార్టీలు, సన్మానాలకు ఆయనను కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే.
ఇటివలే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవిని ఘనంగా సత్కరించారు.
తాజాగా ఆయన బాలయ్యను సత్కరించనున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ ను పురస్కరించుకుని ఆయన మరో భారీ కార్యక్రమం ఏర్పారు చేశారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఈ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమంలో గౌతమీ పుత్రశాతకర్ణి చిత్ర యూనిట్ ని సత్కరించనున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









