ఆధార్ హెల్త్‌కార్డ్ వృద్ధులకు...
- February 01, 2017
ఎల్ఐసీ డిపాజిట్లపై 8శాతం వడ్డీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సీనియర్ సిటిజన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చింది. ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఆధార్ ఆధారిత హెల్త్‌కార్డులను అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ కార్డులో సదరు వృద్ధుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ పొందుపరుస్తారు. దీంతోపాటు ఎల్ఐసీ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. వృద్ధులు చేసిన డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇవ్వనున్నారు. ఈ పథకం పదేళ్లపాటు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







