చిరు వాయిస్ ఓవర్'ఘాజీ'కి...
- February 05, 2017
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తాజా చిత్రం 'ఘాజీ'కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెంచాడు. ఈ మూవీ ప్లాట్‌ని నేరేట్ చేస్తూ చిరు ఇచ్చిన ఈ వాయిస్ ఓవర్‌తో కూడిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో అప్పుడే ఇది సంచలనం సృష్టిస్తోంది.
భారత-పాకిస్తాన్ యుద్ధ సమయంలో విశాఖ సముద్ర తీరంలో రహస్యంగా జరిగిన యుద్ధ కుట్రను 'ఘాజీ' చిత్రంలో ప్రతిబింబించాడు దర్శకుడు సంకల్ప్. ఈ నెల 17న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇలాంటి టీజర్లు మరిన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









