నాని 'మజ్ను' రీమేక్ మలయాళంలో...
- February 05, 2017
వరుస విజయాలతో కెరీర్‌గ్రాఫ్‌లో సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు హీరో నాని. 2016లో నాని నటించిన 'మజ్ను' మూవీ మలయాళంలో రిమేక్ కాబోతుంది. నాని చేసిన మిగతా సినిమాలు 'మజ్ను'ను మించిన విజయాన్ని సాధించినా, ఈ సినిమానే అక్కడ డబ్ చేయడానికి కారణాలు ఉన్నాయి.
'మజ్ను'లో హీరోయిన్ గా చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ మలయాళీ అమ్మాయే. ఈ సుందరికి అక్కడ మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపీసుందర్ కూడా అక్కడివాడే. ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీ కనుక, నేటివిటీ సమస్య కూడా పెద్దగా ఉండదు. అందువలన ఈ సినిమాను అక్కడ డబ్ చేయడానికి నిర్మాత జీపీ సుధాకర్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









