నూల్కోల్ పెరుగు..
- February 05, 2017
కావలసిన పదార్థాలు: నూల్కోల్ - 2, మిరియాలు - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, జీలకర్ర - 1 టీ స్పూను, తాలింపు దినుసులు - తగినన్ని.
తయారుచేసే విధానం: కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. నూల్కోల్ ముక్కల్లో పసుపు, మిరియాలపొడి, ఉప్పు వేసి 3 కప్పుల నీరు చేర్చి నీరు ఇగిరిపోయేవరకు ఉడికించాలి. తర్వాత పెరుగు, కొబ్బరి పేస్టు వేసి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచి దించేసి, వేరుగా తాలింపు పెట్టి ముక్కల్లో కలపాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









