ఆల్కహాల్‌ అమ్మకం: ఆసియా వ్యక్తి అరెస్ట్‌

- February 06, 2017 , by Maagulf
ఆల్కహాల్‌ అమ్మకం: ఆసియా వ్యక్తి అరెస్ట్‌

మనామా: డైరెక్టర్‌ జనరల్‌ - ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని ఆల్కహాల్‌ విక్రయిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. అతని ఇంటి నుంచి పలు ఐటమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసుని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కి రిఫర్‌ చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com