కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్టు

- February 06, 2017 , by Maagulf
కాన్పూర్ రైలు ప్రమాదంతో సంబంధం ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్టు

రైలు ప్రమాదాలతో సంబంధం ఉన్న ఒక ఐఎస్‌ఐ ఏజెంట్‌ను భారత్‌ నిఘా ఏజన్సీలు, నేపాల్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. భారత్‌లో జరిగిన పలు రైలు ప్రమాదాలకు కారకుడిగా భావిస్తున్న షంషోల్‌ హోడా అనే ఐఎస్‌ఐ ఏజెంట్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ వర్గాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కాన్పూర్‌లో రైళ్లు పట్టాలు తప్పిన కేసుల్లో ఇతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com