దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ

- February 06, 2017 , by Maagulf
దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ

దక్షిణాది రాష్ట్రాలపై ఐసిస్‌ గురి పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌కు తెర తీశాయని సమాచారం. అబుదాబి కేంద్రంగా ఈ రిక్రూట్‌మెంట్‌ ఐసిస్‌ చేపట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది తమిళనాడు, తెలంగాణ నుంచి ఐసిస్‌లో 9 మంది చేరినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చేరికలపై గతనెలలో ఎన్‌ఐఏ కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com