నాగచైతన్య కొత్త సినిమా...
- February 07, 2017
నాగచైతన్య, లావణ్యా త్రిపాఠి జంటగా నూతన చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కృష్ణ ఆర్.వి.మరిముతు దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, వారాహి చలనచిత్రం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రజని కొర్రపాటి నిర్మాత. శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపిస్తారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్‌నివ్వగా, కీరవాణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, పినిమాటోగ్రఫీ: నికేత బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేచ్, సమర్పణ: సాయిశివాని.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







