13వేల మందిని ఉరితీశారు ఐదేళ్లలో...
- February 07, 2017
సిరియా ప్రభుత్వంపై ఆమ్నెస్టీ ఆరోపణ
బీరుట్: సిరియా ప్రభుత్వం 2011 నుంచి 2015 మధ్య కాలంలో 13వేల మందిని ఉరి తీసిందంటూ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆవేదన వ్యక్తం చేసింది. డమాస్కస్‌లోని సైద్నాయా జైలులో ఈ సామూహిక ఉరితీతలు జరిగాయని నివేదికలో వెల్లడించింది. వారానికి కనీసం ఒక్కసారైనా యాభై వరకు ఖైదీలను జైలు గదుల్లోంచి నిరంకుశ విచారణలకు లాక్కువెళ్లేవారని.. చిత్రహింసలకు గురి చేసి ఉరి తీసేవారని తెలిపింది. ప్రక్రియ సాగినంతసేపు బాధితులకు కళ్లకు గంతులు కట్టేవారని.. మెడకు తాడు బిగిసేవరకూ ఎప్పుడు చనిపోతామన్నది వారికి తెలిసేది కాదని పేర్కొంది.
బాధితుల్లో ఎక్కువ మంది.. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సాధారణ పౌరులని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







