వరుస భూకంపాలు పాకిస్థాన్‌లో ...
- February 07, 2017
ఇస్లామాబాద్: గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న వరుస భూకంపాలు పాకిస్థాన్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నైరుతి పాకిస్థాన్‌లోని పస్నీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూమి తీవ్రంగా కనిపించింది.
ఈ భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ పై 6.3గా నమోదయింది. భూ ప్రకంపనల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
కాగా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు వార్తలేవీ రాలేదు. గత 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







