'వావ్' స్ప్రింగ్ ఫెస్టివల్ వచ్చేస్తోంది
- February 07, 2017
దీపావళి సందర్బంగా నిర్వహించిన షాపింగ్ ఫెస్టివల్ అందరికీ ఆనందోత్సాహాల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 'వావ్' స్ప్రింగ్ ఫ్యాషన్ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 18న బర్ దుబాయ్‌లోని హాలీడే ఇన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్లో ఆశ్చర్యకరమైన బహుమతులు వినియోగదారుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తనున్నాయి. ముంబైకి ఉచితంగా ఫ్లైట్ టిక్కెట్లను పొందే అవకాశం ఈ షాపింగ్ ఫెస్టివల్ ద్వారా దొరకనుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







