బిబికె ఇండియా ప్రాపర్టీ షో
- February 08, 2017
మనామా: ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ వింగ్ - బిబికె ఇండియా ప్రాపర్టీ షో (బిఐపిఎస్) 2017ను ఫిబ్రవరి 10 మరియు 11 తేదీల్లో క్రౌన్ ప్లా హోటల్‌లో నిర్వహించనున్నారు. భారత దేశం నుంచి ప్రముఖ డెవలపర్లు తమ ప్రాపర్టీస్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేయనున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయులకు ఈ ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగపడ్తుందని నిర్వాహకులు తెలిపారు. బిబికె అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సికె జయదేవ్ మాట్లాడుతూ, బహ్రెయిన్‌లో నిర్వహిస్తున్న భారతీయులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ కోసం, అలాగే ఇతర అవసరాల కోసం పలు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఈ ప్రాపర్టీ షోలో అందుబాటులో ఉంటాయట. బహ్రెయిన్‌లో తొలిసారిగా ఈ తరహా అత్యున్నత స్థాయి ఎగ్జిబిషన్ జరుగుతోందని నిర్వాహకులు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రాపర్టీ షో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







