పాదచారుల బ్రిడ్జ్ కోసం ఇ-రింగ్ రోడ్ మూసివేత
- February 08, 2017
పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, తాత్కాలికంగా ఇ- రింగ్రోడ్లోని కొంత ప్రాంతంలో రెండు వైపులా ట్రాఫిక్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ స్ట్రీట్ మరియు అల్ తుమామా ఇంటర్సెక్షన్ వద్ద ఈ క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈ తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అష్గల్ అధికారులు చెప్పారు. ఇ-రింగ్ రోడ్‌పై మూసివేత అమల్లో ఉన్నందున, ఎయిర్పోర్ట్ స్ట్రీట్ నుంచి అల్ తుమామా ఇంటర్సెక్షన్కి వెళ్ళేవారు ఒక్బా బిన్ నఫిస్ స్ట్రీట్‌ని అలాగే ఆల్టర్నేటివ్ లోకల్ రోడ్స్‌ని వినియోగించుకోవచ్చు. అల్ తుమామా ఇంటర్సెక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ స్ట్రీట్ వైపు వెళ్ళేవారు నజ్మా స్ట్రీట్‌ని అల్ హదారా స్ట్రీట్‌ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ మళ్ళింపులకు సంబంధించి మ్యాప్‌ని కూడా విడుదల చేశారు వాహనదారులకోసం. ఇ-రింగ్ రోడ్డుపైనుంచి పాదచారులు నడిచి వెళ్ళడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందున, వాటిని నివారించేందుకు ఈ బ్రిడ్జ్‌ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







