కుక్క రెండు చెవులు కోసేసి సెల్ఫీకి ఫోజ్ ఇచ్చారు...
- February 08, 2017
టర్కీలోని ఇద్దరు యువకులు సెల్ఫీ కోసం ఓ కుక్క రెండు చెవులు కోసేశారు. మూగజీవులను హింసించడం ఎక్కువైందనడానికి ఇదో నిదర్శనం. కుక్క చెవులు కోసేసిన అనంతరం రక్తమోడుతున్న ఆ కుక్క పక్కనే
ఓ చేతిలో కుక్క చెవిని, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు సమాజం ఎటువైపు వెళ్తొందని విచారం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని 1150 డాలర్లు ఫైన్ విధించారు. దీనిని ఖండించిన ‘ది మిచిగాన్ హ్యూమన్ సొసైటీ’ కుక్క చెవులు కత్తిరించిన వారి సమాచారం ఇస్తే 2500 డాలర్లు ఇస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







