అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం...
- February 08, 2017
అంధుల టీ20 ప్రపంచకప్
విజయవాడ: అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం నమోదు చేసింది భారత్. బుధవారం కృష్టా జిల్లా మూలపాడులో జరిగిన మ్యాచ్‌లో భారత్ 152 పరుగుల భారీ తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట కెప్టెన్ అజయ్‌కుమార్ రెడ్డి (109; 50 బంతుల్లో 17×4), వెంకటేశ్వరరావు (82), దుర్గారావు (53) మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 289 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నేపాల్‌ను భారత బౌలర్లు 137/5కే కట్టడి చేశారు. భారత్‌కు టోర్నీలో ఇది ఎనిమిదో విజయం.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







