భారత ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న 11 మంది అరెస్ట్
- February 09, 2017
పాకిస్థాన్ తరుఫున గూఢచర్యం నిర్వహించి భారత ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న 11 మందిని మధ్యప్రదేశ్ ఉగ్ర నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. వీరు భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, సాట్నాలో చైనా పరికరాలతో టెలిఫోన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఇండియన్ ఆర్మీ సైనిక ఆపరేషన్స్ సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్ఐకి చేరవేస్తున్నారు.
ఈ ముఠాకు నాయకుడైన బలరామ్ బ్యాంకు ఖాతాల్లోకి పాక్ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని అతడు జమ్మూకశ్మీర్‌లోని ఇద్దరు పాక్ ఐఎస్ఐకి చెందిన వారికి చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది నవంబర్ 13న ఈ ఇద్దరి అరెస్ట్‌తో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







