మహిళను వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్
- February 09, 2017
షార్జా పోలీసులు ఓ బంగ్లాదేశీ వ్యక్తిని ఖోర్ ఫక్కాన్‌లో ఓ మహిళను తన మొబైల్ కెమెరా ద్వారా వీడియో తీస్తుండగా అరెస్ట్ చేశారు. షాపింగ్ మాల్ అడ్మినిస్ట్రేటర్ నిందితుడు, ఓ మహిళ వెంటపడుతుండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లో బాధితురాలికి సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. మొబైల్ ఫోన్లను ఇలాంటి పనులకు ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









