ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో...
- February 09, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. తారక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. తారక్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు వాన్స్ హార్ట్వెల్ పని చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా నటిస్తోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







