ఒమాన్ లో మోగిన మజ్లిస్-అల్-షూరా ఎన్నికల భేరి!

- September 17, 2015 , by Maagulf
ఒమాన్ లో మోగిన మజ్లిస్-అల్-షూరా ఎన్నికల భేరి!

ఒమాన్ దేశ మజ్లిస్-అల్-షూరా యొక్క 8 వ టరo ఎన్నికలు అక్టోబర్ 25, 2015 - ఆదివారం  నిర్వహించబడతాయని ఆంతరంగిక శాఖా మంత్రి  సైయి ద్ హమౌద్ బిన్ ఫేజల్ అల్ బుసైదీ ప్రకటించారు.  సుల్తానెట్ లోని ఎలక్షన్ సెంటర్లు ఎన్నికల తేదీన ఉదయం 7 గంటల  నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరువబదడి ఉంటాయని, ఎన్నికలు విజయవంతమయ్యేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు, చర్యలు చేపట్టామని ,వోటర్లు తమ వోట్లను సక్రమంగా, సాఫీగా వేయగలిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుకున్నామని మంత్రి తన ప్రకటనలో స్పష్టం చేశారు.

 

-- నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com