కాలిఫోర్నియాలో ఘోర రైలు ప్రమాదం, నీటిలో మునిగిన 22 బోగీలు...
- February 13, 2017కాలిఫోర్నియా: ఓ రైలు పట్టాలు తప్పడంతో, రైలులోని 22 బోగీలు నీటిలో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ రైలులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో ప్రాణ హాని తప్పింది. కాలిఫోర్నియాలోని గ్రేటర్ శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో ట్రేసీ సిటి నుంచి స్కార్‌మెంటో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రోజ్‌విల్లేకు ఆహారపదార్థాలను తరలిస్తున్న గూడ్స్ రైలు ఎల్క్‌గ్రోవ్ సిటీకి వచ్చేసరికి పట్టాలు అదుపు తప్పింది. 33 బోగీలున్న రైలు ఈ ప్రమాదంలో 22 బోగీలు కోసుమీస్ నది పడిపోయాయని, అయితే ఆ సమయంలో ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణిస్తుండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యూనియన్ పసిఫిక్ రైల్వేబోర్డు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత







