ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి 62 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి..
- February 14, 2017
మనం రోజూ శుచిగా శుభ్రంగా రోజూ స్నానం చేసి, అప్పటికప్పుడు వంట చేసుకొని తింటామ్... కానీ ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి గత 62 ఏళ్లుగా స్నానం లేదు.. పరిశుబ్రమైన తిండి తినడు. పదిమందిలో కలవకుండా ఒంటరిగా జీవిస్తూ కుళ్లిన ఆహారం తింటూ... మనిషి జీవితాన్ని కలలో కూడా ఊహించుకొని విధంగా జీవిస్తున్నాడు.. వివరాల్లోకి వెళ్తే...
దక్షిణ ఇరాన్ లోని డెజ్ గా అనే గ్రామానికి చెందిన అమో హాజీ(82) యువకుడిగా ఉన్న సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యాడు.. అప్పటి నుంచి అతను గ్రామ పొలిమెరలో ఒంటరిగానే జీవిస్తున్నాడు.. కాగా అతనికి స్నానం అంటే కోపం వస్తుంది.. స్నానం చేస్తే తనకు హెల్త్ పాడైపోతుంది అని భావించి గత 62 ఏళ్లుగా స్నానం చెయ్యడం లేదు.. ఇక స్నానం మాత్రమే కాదు తాను తినే తిండి కూడా శుభ్రంగా ఉంటే హాజీ తినడం ఇష్టం ఉండదు... చనిపోయిన జంతువుల కళేబరాలను కుళ్లబెట్టికొని తింటాడు.. అతనికి కుళ్లిన ముళ్ళపంది మాంసం అంటే చాలా ఇష్టమని తెలిపాడు.. ఇక మంచి నీరు కూడా ఓ తుప్పు పట్టిన ఆయిల్ క్యాన్ లో వేసుకొని ఆ నీటినే రోజూ ఆరు లీటర్లు చొప్పున తాగుతాడు.. ఇక గడ్డం తల వెంట్రుకలను కట్టింగ్ చేయించుకొనే విధానం కూడా సరికొత్తది.. మంటల్లో తన జుత్తుని కాల్చుటూ.. ట్రిమ్మింగ్ చేసుకొంటాడు.. శరీరం మురికితో దుమ్ము ధూళీతో పరిశుబ్రంగా ఉంటాడు.. దీంతో ఇంతడిని ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









