యు.ఏ.ఈ లో నిజామాబాద్ జిల్లా వాసి కనపడుటలేదు
- February 14, 2017
యు.ఏ.ఈ లో సారంగాపూర్ గ్రామం,నిజామాబాద్ జిల్లా కి చెందిన జరుపుల ఫకీర 'హిలాల్ కో' కంపెనీ లో లేబర్ పనిచేయుటకు నవంబర్ 2014 లో విచ్చేసినాడు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు.అతని వివరాలు ఈ క్రింద విధముగా తెలుపబడినవి.
కంపెనీ: హిలాల్ కో
బ్యాచ్ నెంబర్:228624
తండ్రి:జరుపుల హరిలాల్
గ్రామం:సారంగాపూర్
జిల్లా:నిజామాబాద్
దయచేసి ఆచూకీ తెలిసిన వారు ఈ మొబైల్ నెంబర్ 0551423209కి కాల్ చేసి తెలుపగలరు. 

తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









