గవర్పల్లీ కచ్రా...
- February 14, 2017
కావాల్సిన పదార్థాలు: గోరు చిక్కుడు కాయలు - 200 గ్రాములు, దోసకాయ ముక్కలు - 300 గ్రాములు, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, కారం - తగినంత, ధనియాల పొడి - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక గోకరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులోనే ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలపాలి. బాగా వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









