వీసా మోసం కేసులో భారతసంతతి మహిళ...
- February 15, 2017
న్యూయార్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాల మోసానికి సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళ దోషిగా తేలారు. రెండు ఐటీ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారని, ఫుల్‌టైం ఉద్యోగులుగా నియమించలేదని, ఫెడరల్ నియమాల ప్రకారం జీతాలు ఇవ్వలేదని ఆరోపణలతో నమోదైన కేసులో జెర్సీ సిటీకి చెందిన హెచ్‌ఆర్ మేనేజర్ హీరాల్ పటేల్(34) దోషిగా తేలినట్లు నీవార్క్ ఫెడరల్ కోర్టు వెల్లడించింది. హీరాల్‌కు అధికంగా అయిదేళ్ల జైలు శిక్ష, 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. జూన్‌లో శిక్ష ఖరారు కానుంది. హీరాల్ రెండు ఐటీ కంపెనీలకు హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఈ రెండు కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుని వారికి హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







